నేడు అద్దంకిలో పర్యటించనున్న మంత్రి

నేడు అద్దంకిలో పర్యటించనున్న మంత్రి

BPT: అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10 గంటలకు ముప్పవరం గ్రామంలో, 10:30కి జాగర్లమూడి గ్రామంలో పర్యటిస్తారన్నారు. 11 గంటలకు పి.గుడిపాడు, మధ్యాహ్నం 12 గంటలకు పుట్ట వారిపాలెంలో పర్యటిస్తారన్నారు. ప్రజలు తమ సమస్యలను మంత్రికి నేరుగా విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు.