ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

SRPT:​ నూతనకల్ మండలం మాచనపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ తుంగతుర్తి ఏఎంసీ ఛైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందాలని తెలిపారు. కేంద్రంలో రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను కోరారు.