'పెద్ది' డిజిటల్ రైట్స్‌పై న్యూ అప్‌డేట్..!

'పెద్ది' డిజిటల్ రైట్స్‌పై న్యూ అప్‌డేట్..!

రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 130 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ సినిమా సూపర్ హిట్ అయితే సదరు సంస్థ మరో రూ. 20 కోట్ల బోనస్‌గా చెల్లించనుందట. చరణ్ గ్లోబల్ క్రేజ్‌కు ఇది నిదర్శనమని సినీ వర్గాలు తెలిపాయి.