'ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలి'

'ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలి'

WGL: గీసుగొండ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఇవాళ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు BRS పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ZPTC పోలీస్ ధర్మారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.