భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

SRPT: పెన్ పహాడ్ మండలం భక్తలాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ దాస్ వీరయ్య మరణించడంతో ఆదివారం ఆయన మృతదేహానికి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.