UNలో మరోసారి పరువు పోగట్టుకున్న పాకిస్థాన్

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ మరోసారి పరువు కోల్పోయింది. మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ప్రసంగిస్తున్నప్పుడు పాక్ ప్రస్తావన రాగా, ఆ దేశ ప్రతినిధి అభ్యంతరం తెలిపారు. దీంతో హిల్లెల్ ప్రసంగాన్ని 4 సెకన్లలో ముగించమని USHRC ఛైర్మన్ సూచించగా, పాక్‌ను ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా అభివర్ణించి ప్రసంగాన్ని ముగించారు.