స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి.. జైలు

స్నేహితుడి కూతురిపై లైంగిక దాడి.. జైలు

HYD: స్నేహితుడి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన సరూర్‌నగర్ పహాడీషరీఫ్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. షాహీన్‌నగర్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న సయ్యద్ హాజీ అలీ అనే వ్యక్తి తన స్నేహితుడి కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఛార్జీషీటు దాఖలు చేయడంతో రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్ష విధించింది.