నేడు పాఠశాలలకు సెలవు: DEO
KDP: కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు పెద్ద దర్గా ఉరుసు సందర్భంగా బుధవారం(నేడు) కడప మండల పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఉపమండల, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.