అరుదైన రికార్డుకు చేరువలో 'రో-కో' జోడీ
IND vs SA మధ్య ఈనెల 30 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌లో 'రో-కో' జోడీ ఓ అరుదైన రికార్డును సృష్టించనుంది. ఇప్పటివరకు వీరిద్దరూ జోడీగా టీమిండియా తరఫున 391 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగారు. వీరు మరో మ్యాచ్ ఆడటం ద్వారా సచిన్-ద్రవిడ్(391) రికార్డును బ్రేక్ చేసి భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జోడీగా నిలుస్తారు.