'విద్యార్థుల్లో మరింత విజ్ఞానం పెంపొందుతుంది'

'విద్యార్థుల్లో మరింత విజ్ఞానం పెంపొందుతుంది'

వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో మరింత విజ్ఞానం పెంపొందుతుందని కొమరాడ ఎంపీడీవో ఎస్.రమేశ్ అన్నారు. మంగళవారం కొమరాడ జడ్పీ హైస్కూల్లో మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీడీవో విద్యార్థులు ప్రదర్శించిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు నారాయణస్వామి, చినతిరుపతి రావు పాల్గొన్నారు.