అవుట్ పోస్టు కోసం స్థల పరిశీలన

అవుట్ పోస్టు కోసం స్థల పరిశీలన

ASR: కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ నక్కలమెట్టలో నూతనంగా పోలీసు స్టేషన్ అవుట్ పోస్టును ప్రభుత్వం మంజూరు చేసినట్లు సర్పంచ్ దడల రమేశ్ తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం గ్రామంలో రెవెన్యూ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా స్థల సేకరణ చేపట్టి, స్థలం పరిశీలించినట్లు తెలిపారు. స్థల సేకరణ పూర్తి కాగానే అవుట్ పోస్టు నిర్మాణం ప్రారంభిస్తారని తెలిపారు.