VIDEO: కరపలో భిక్షాటన చేస్తున్న చిన్నారులు..!

VIDEO: కరపలో భిక్షాటన చేస్తున్న చిన్నారులు..!

KKD: కరపలో ప్రభుత్వ నిషేధం ఉన్నా ఆలయాల వద్ద పదేళ్లలోపు చిన్నారులు భిక్షాటన చేస్తూ కనిపిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో వారు అడుక్కోవడం స్థానికులను కలచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యం, బాలల హక్కుల సంఘాల మౌనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆ బాలలను గుర్తించి హాస్టళ్లలో చేర్పించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.