ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ విద్యార్థులకు గమనిక

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఇవాళ సాయంత్రం 5గం.తో ముగుస్తుందని అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాధికారి భీమ శంకరావు ఓ ప్రకటనలో తెలిపారు. బెటర్‌మెంట్, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజును చెల్లించేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.