కులమే దేశానికి అతి పెద్ద జబ్బు: గోరేటి వెంకన్న

కులమే దేశానికి అతి పెద్ద జబ్బు: గోరేటి వెంకన్న

NGKL: జిల్లాలో నిర్వహించిన కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు విజయవంతంగా జరిగాయి. దేశంలో ఇంకా కులమత వైషమ్యాలు కొనసాగడం బాధాకరమని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. కుల నిర్మూలన కోసం కెవీపీఎస్ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వ భావన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.