VIDEO: 'డొమెస్టిక్ సిలిండర్లకు అనుమతులు ఇవ్వాలి'

VIDEO: 'డొమెస్టిక్ సిలిండర్లకు అనుమతులు ఇవ్వాలి'

WGL: డొమెస్టిక్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం తగిన అనుమతులు ఇచ్చి సరఫరాను వేగవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి అన్నారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇరాన్- ఇజ్రాయిల్‌ల మధ్య యుధ్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. గ్యాస్ కొరత లేదని BJP నాయకులు చెప్పడం సరికాదని విమర్శించారు. కేంద్రం స్పందించి డొమెస్టిక్ సిలిండర్లకు అనుమతివ్వాలన్నారు.