VIDEO: రైతులతో పరిటాల శ్రీరామ్ భారీ ట్రాక్టర్ ర్యాలీ

VIDEO: రైతులతో పరిటాల శ్రీరామ్ భారీ ట్రాక్టర్ ర్యాలీ

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి శనివారం భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ ర్యాలీ చేపట్టినట్లు టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, ర్యాలీతో పట్టణమంతా ఉత్సాహభరితంగా మారింది.