ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఫోటోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేముల వీరేశం
* కొండభీమనపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలునాయక్
* యాదాద్రి స్వామి వారి హుండీల లెక్కింపు ప్రారంభం: ఆలయ ఈవో వెంకట్రావు
* వనపర్తిలో గాంధీ విగ్రహ ధ్వంసం అప్రజాస్వామికం: తాటికొండ సీతయ్య