పోలేరమ్మ తల్లికి పొంగనాలు

పోలేరమ్మ తల్లికి పొంగనాలు

NLR: పొదలకూరు పట్టణంలోని నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 7వ ఏడాది గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మ తల్లికి మంగళవారం గ్రామ పొంగళ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి అమ్మవారి నైవేద్యం గంపలతో ప్రధాన రహదారిపై తప్పెట్లు, బాణా సంచా వేడుకలతో గ్రామోత్సవంగా దేవస్థానం వద్దకు చేరుకొని అమ్మవారికి చీర పసుపు సమర్పించారు.