గుంటూరులో పౌర హక్కుల చట్టంపై అవగాహన సదస్సు

గుంటూరులో పౌర హక్కుల చట్టంపై అవగాహన సదస్సు

GNTR: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు పౌర హక్కుల పరిరక్షణ చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక దోపిడీ, భౌతిక హింసల నుంచి రక్షించడంలో ఈ చట్టం కీలకమన్నారు.