VIDEO: పూలే గొప్ప సంఘసంస్కర్త: తులసిరెడ్డి

VIDEO: పూలే గొప్ప సంఘసంస్కర్త: తులసిరెడ్డి

KDP: మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సామాజిక విప్లవ జ్యోతి అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. శనివారం వేంపల్లిలో పూలే జయంతిని నిర్వహించారు. ఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.