'ప్రభుత్వ కళాశాలలో చేరండి.. ఉజ్వల భవిష్యత్ పొందండి'

'ప్రభుత్వ కళాశాలలో చేరండి.. ఉజ్వల భవిష్యత్ పొందండి'

MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపల్ శంకర్ పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు బుధవారం ఇంటర్ సెకండియర్ పరీక్షా కేంద్రాల వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. నిష్టాతులైన అధ్యాపకులు విద్యా బోధన చేపడుతున్నట్లు వివరించారు.