ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, అభిమానులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎంపీపీ నంద్యాల భార్గవ రెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.