ఘనంగా చింతమ్మ తల్లి ఉత్సవాలు

ఘనంగా చింతమ్మ తల్లి ఉత్సవాలు

SKLM: లావేరు మండలం గుంటుకుపేటలో శ్రీ అసిరితల్లి అమ్మవారి పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం చింతమ్మతల్లికి కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి గ్రామ మహిళలు ముర్రాటలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.