సహజ సౌందర్యం సమ్మోహితం చేస్తున్న బురద గుంట జలపాతం

సహజ సౌందర్యం సమ్మోహితం చేస్తున్న బురద గుంట జలపాతం

ASR: ముంచింగిపుట్టు(M) బురద గుంట జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. రాతి పర్వతాలపై నుంచి గలగలా శబ్ధం చేస్తూ నురగలతో కిందికి జారిపడుతున్న జలపాతం చూడ చక్కరగా ఉందని సందర్శకులు తెలిపారు. మండల కేంద్రం నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి చేరుకోవాలంటే అర కిలోమీటరు వరకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుందని పర్యాటకులు పేర్కొన్నారు.