మహమ్మదాబాద్ నూతన జడ్పీటీసీ ఇన్‌ఛార్జ్ నియమకం

మహమ్మదాబాద్ నూతన జడ్పీటీసీ ఇన్‌ఛార్జ్ నియమకం

MBNR: మహమ్మదాబాద్ మండల భారతీయ జనతా పార్టీ జడ్పీటీసీ ఇన్‌ఛార్జ్‌గా యువ నాయకులు కుర్వ కృష్ణ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా జిల్లాలో ఇన్‌ఛార్జిలా నియామక ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కృషి చేస్తానని వెల్లడించారు.