ఎంపీ రామ్మోహర్ నాయుడు పుట్టినరోజు వేడుకలు

శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని టిడిపి నాయకులు కార్యకర్తలు ఎంపీ ఆఫీస్‌లో సభ నిర్వహించారు టిడిపి కార్యకర్తలు మరియు టిడిపి నాయకులు డివిజన్ ఇన్చార్జిలు, అభిమానులు శ్రీకాకుళం జిల్లా మండల స్థాయిలో భారీ ఎత్తున జరుపుకోవాలని ఉదయం 9:30 నుంచి శ్రీకాకుళం ఎంపీ ఆఫీస్‌లో కేక్ కటింగ్ ప్రారంభించి వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు.