VIDEO: డుంబ్రిగూడలో పల్సర్ బైకు చోరీ

VIDEO: డుంబ్రిగూడలో పల్సర్ బైకు చోరీ

ASR: డుంబ్రిగూడ మండల కేంద్రంలో బైకు చోరీ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సంతవలస వీధికి చెందిన గొల్లూరి రామదాస్‌కు చెందిన పల్సర్ బైకును గురువారం అర్ధరాత్రి దొంగలు అపహరించారు. బాధితుని ఇంటి ప్రాంగణంలో నిలిపివుంచిన బైకును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైనట్లు బాధితుడు తెలిపారు.