కుళ్లిపోయిన కూరగాయలు చూపిస్తున్న విద్యార్థి నేత

కుళ్లిపోయిన కూరగాయలు చూపిస్తున్న విద్యార్థి నేత

WGL: నర్సంపేటలోని SC కళాశాల బాయ్స్ హాస్టల్లో ఇవాళ AIFDS బృందం సందర్శించారు. ఈ సందర్భంగా AIFDS జిల్లా కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించాల్సిన కూరగాయలు పుచ్చిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతూ భోజనం తినే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న సంక్షేమ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.