సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. రూ.29.40 లక్షల విలువైన చెక్కులను బాపట్ల నియోజకవర్గ పరిధిలోని మండలాల్లోని 52 మంది లబ్ధిదారులకు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు.