మోహన్ బాబుతో ప్రభుదేవా డ్యాన్స్

మోహన్ బాబుతో ప్రభుదేవా డ్యాన్స్

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఆయకు శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే మోహన్ బాబుతో కలిసి ఆయన సరదాగా డ్యాన్స్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. కాగా మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో పలువురు ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.