VIDEO: MRO ఎదుట ఆత్మహత్యకు యత్నించిన రైతు

MBNR: మిడ్జిల్ మండలంలో తహసీల్దార్ ముందు ఆత్మహత్య ప్రయత్నించిన రైతు. వివరాల్లోకి వెళితే వాడ్యాల గ్రామానికి చెందిన గజ్జల కృష్ణయ్య తనకున్న 3 కుంటల వ్యవసాయ భూమిని తనకు తెలియకుండా ప్రక్క పొలం వారు అమ్మారు. ఇదేంటని ప్రశ్నిస్తే పొలంలోకి రాకుండా బెదిరిస్తున్నారన్నారని ఆరోపిస్తూ ఇవాళ ఎంఆర్‌వో రాజు ఎదుట పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు.