నార్లాపూర్ గ్రామపంచాయతీలో మొక్కల సంరక్షణ

నార్లాపూర్ గ్రామపంచాయతీలో మొక్కల సంరక్షణ

MDK: నార్లాపూర్ గ్రామపంచాయతీ పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తోంది. ఎండల తీవ్రతతో మొక్కలు ఎండిపోకుండా పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా నీరు పడుతున్నారు. గ్రామస్థుల శ్రద్ధను చూసి ఇతర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పంచాయతీ ఇలాగే చొరవ చూపితే అవి వృక్షాలుగా మారి చల్లని గాలిని, వర్షాలను ఇస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు.