మొరంపూడికి పలువురి అభినందనలు

మొరంపూడికి పలువురి అభినందనలు

ELR: లింగపాలెం మండలం సింగగుడెం పీఏసీఎస్ ఛైర్మన్‌గా మోరంపూడి మల్లికార్జునరావు ఎన్నిక పట్ల సోమవారం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీగా మండల అభివృద్ధిలో మోరంపూడి చేసిన సేవలను ప్రస్తుతించారు. పీఏసీఎస్ ఛైర్మన్‌గా రైతుల అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని పలువురు నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన బాధ్యత 100 శాతం నెరవేరుస్తానన్నారు.