జిల్లాలో మండిపోతున్న ఎండలు

ఆసిఫాబాద్ జిల్లాలో గడచిన 24 గంటలలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. కెరమెరి 42.1,తిర్యాణి 41.9, ఆసిఫాబాద్ 41.8, రెబ్బెన 41.1, సిర్పూర్ (టి), కాగజ్ నగర్, పెంచికల్ పేట్‌లో 40.7, వాంకిడి 40.5, కౌటాల 40.2, చింతల మానేపల్లి 39.9, సిర్పూర్ (యూ) 38.3, జైనూరు 38.2, లింగాపూర్‌లో 38.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.