YCPపై మంత్రి సంధ్యారాణి ఆగ్రహం
AP: YCPపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. వివేకా హత్య కేసులో చంద్రబాబుపై ఆరోపణలు చేశారని.. హత్య చేయించింది జగనే అని ఇప్పుడు కుటుంబసభ్యులే చెప్తున్నారని తెలిపారు. వివేకా మృతి కేసులు వైసీపీ నేతలు ముందు నిజాలు దాచారని ధ్వజమెత్తారు.