'ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి'

'ఎస్పీబీ విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి'

HYD: నగరంలోని రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. 'జయజయహే తెలంగాణ గేయం పాడమంటే SPB నిరాకరించారట. అందుకే ఆయన విగ్రహా ఏర్పాటును నేను వ్యతిరేకిస్తున్నా. ఈ విషయంలో తెలంగాణ వాదుల పక్షాన నేను నిలబడతా. ఆయన విగ్రహం ఏర్పాటుకు మరో మంచి ప్లేస్ చూసుకోవాలి' అని పేర్కొన్నారు.