'జిల్లాలో DYFI జెండా ఆవిష్కరణ'

'జిల్లాలో DYFI జెండా ఆవిష్కరణ'

WNP: రాష్ట్ర వ్యాప్తంగా యువజన ఉద్యమాలకు డివైఎఫ్ఐ సిద్ధమవుతుందని జిల్లా కార్యదర్శి మహేష్ అన్నారు. 46వ డివైఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డివైఎఫ్ఐ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. దేశభక్తి కలిగిన సంఘంగా దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘం అన్నారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.