'మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించండి'

'మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించండి'

SKLM: డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని ఎంఈవో ఎం వరప్రసాదరావు ఆదేశించారు. జలుమూరు మండలం రాణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వంట ఏజెన్సీ సభ్యులు ఆహార తయారు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.