రైల్వే గేటు తాత్కాలిక మూసివేత
MBNR: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హాస్పిటల్ నుంచి పెద్ద శివాలయం వెళ్లే పాత రైల్వే గేటు (గేటు నం.61)ను రైల్వే పనుల కారణంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గాన్ని ఉపయోగించే వీరన్నపేట, వీరభద్ర కాలనీ ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది.