VIDEO: బ్రిడ్జి కింద పడిన బైక్.. ఇద్దరికి గాయాలు

VIDEO: బ్రిడ్జి కింద పడిన బైక్.. ఇద్దరికి గాయాలు

MHBD: కొత్తగూడ పెగడపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం అదుపుతప్పి బ్రిడ్జి కింద పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పని కోసం స్థానిక మేస్త్రి వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. గాయపడిన వారిని స్థానికులు గుర్తించి వెంటనే 108ద్వార ఆసుపత్రికి తరలించారు.