VIDEO: చాగదొన్న గ్రామంలో భారీ వర్షం

VIDEO: చాగదొన్న గ్రామంలో భారీ వర్షం

GDWL: గట్టు మండలం చాగదొన్నలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా కురిసిన వానలు శాంతించాయనుకునే‌లోపే మళ్లీ వర్షాలు పడటంపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అకాల వర్షాల కారణంగా పత్తి, పొగాకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.