వానరానికి అంత్యక్రియలు

వానరానికి అంత్యక్రియలు

MHBD: కొంతమంది జంతువుల పట్ల సానుభూతి, ప్రేమ చూపిస్తుంటే ఇప్పటికీ మానవత్వం, ప్రేమానురాగాలు బతికే ఉన్నాయని అనిపిస్తుంది. ఇనుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో శనివారం వానరం మృతి చెందింది. గమనించిన 108 సిబ్బంది ఎలమద్రి ప్రభాకర్ స్థానికుల సహకారంతో వానరాన్ని ఆసుపత్రి ఆవరణలో పసుపు, కుంకుమ చల్లి ఖననం చేశారు.