శ్రీశైలం చెంచు కాలనీలో కలెక్టర్ ముఖాముఖి

NDL: శ్రీశైలంలోని మేకల బండ(చెంచు కాలనీ)లో చెంచులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది వారి సమస్యలను అడిగి తెలుసుకుంది జిల్లా కలెక్టర్ రాజకుమారి గణీయా కలెక్టర్ వెంట పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సీ.విష్ణు చరణ్ , ఆత్మకూరు ఆర్డీఓ మరియు ఐటీడీఏ పీఓ, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.