'స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయామే లక్ష్యం'
VSP: స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఎంవిపి తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ సమావేశాలకు వరుసగా గైర్హాజరైతే పదవులకు అనర్హులవుతారని హెచ్చరించారు.