పంచాయతీ సెక్రటరీలను మున్సిపల్ పరిధిలోకి బదలాయింపు

పంచాయతీ సెక్రటరీలను మున్సిపల్ పరిధిలోకి బదలాయింపు

KMM: పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో బదిలీకి విల్లింగ్ ఆప్షన్ ఇచ్చిన పంచాయతీ సెక్రటరీలను మున్సిపల్ పరిధిలోకి బదలాయిస్తూ సీడీఎంఏ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోకి 9 మంది పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేశారు.