'భయపడకుండా ఫిర్యాదు చేయండి'

'భయపడకుండా ఫిర్యాదు చేయండి'

VKB: విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని షీ టీమ్ ఇంఛార్జ్ నర్సింలు సూచించారు. శుక్రవారం పరిగిలో బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. లోన్ యాప్‌లు, ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేయాలని కోరారు.