VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు అక్కడికక్కడే మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు అక్కడికక్కడే మృతి

HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో అంజి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అంజిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడు భీమదేవరపల్లి మండలం కొప్పు గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు.