సచివాలయ ఉద్యోగి మృతి

సచివాలయ ఉద్యోగి మృతి

PPM: కురుపాం మండలం లోని పెదగొత్తిలి పంచాయతీలో పనిచేస్తున్న సచివాలయ ఉద్యో గి (సర్వేయర్) తేజేశ్వరి(26) అనారోగ్యంతో శనివారం స్వగ్రామంలో మృతిచెందారు. ఆమెది గుమ్మలక్ష్మీపురం మండలంలోని సీమలగూడ కాగా కురుపాం మండలంలోని పెదగొత్తిలిలో సర్వేయర్‌గా పనిచేస్తూ భద్రగిరిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కురుపాం ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి సంతాపం తెలిపారు.