మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ జయంతి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్ జయంతి

MDK: మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్‌ నగేష్ అన్నారు. మెదక్ కలెక్టరేట్‌లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ నగేష్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆజాద్‌ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారన్నారు.