'వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

'వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి'

KMM: కల్లాలో ఆరబోసిన ధాన్యాన్ని వెంటనే కాటాలు వేసి కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ డిమాండ్ చేశారు. శనివారం ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడ బస్తాలు ఇవ్వాలని, తరుగు మూడు కిలోలు మాత్రమే తీయాలని, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.